Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతవారణం కొనసాగుతుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఆందోళన పరిస్థితి కొనసాగుతుంది.
పూర్తిగా చదవండి..AP: అట్టుడుకుతున్న ఆళ్లగడ్డ.. అఖిలప్రియ ఫాలోవర్ శ్రీదేవి హత్యలో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్.?
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ఫాలోవర్ శ్రీదేవి హత్యలో కీలక మలుపు చోటుచేసుకుంది. మొత్తం 17 మంది అనుమనితులపై కేసు నమోదు చేశారు. FIRలో ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఏవీ వేణుగోపాల్‌రెడ్డి, ఏవీ శిరీష, దూదేకుల రాకేష్ పేర్లు ఉన్నాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Translate this News: