/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mla-3-1.jpg)
MLA Bommidi Nayakar: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్థానిక మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. యాడ్ ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి, ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆయన ఆరా తీశారు. ఆక్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గింది అంటూ సిబ్బందిని ప్రశ్నించారు.
Also Read: అట్టుడుకుతున్న ఆళ్లగడ్డ.. అఖిలప్రియ ఫాలోవర్ శ్రీదేవి హత్యలో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్.?
దీనికి అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. రైతుయార్డులో అవినీతి జరిగితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతు బజార్లలో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.