Miss Universe 2023: విశ్వసుందరి పోటీల్లో బ్యూటీల అందాలు విందు.. పిచ్చెక్కించే ఫొటొలివే!

ఎల్ సాల్వెడార్ రాజధాని సాన్ సాల్వెడార్ లో 72 వ వార్షిక మిస్ యూనివర్స్ అందాల పోటీలు కనుల పండువగా సాగుతున్నాయి. ఈ మిస్ యూనివర్స్ కిరీటం కోసం వివిధ దేశాల నుంచి 90 మహిళలు పోటీ పడుతున్నారు.

New Update
Miss Universe 2023: విశ్వసుందరి పోటీల్లో బ్యూటీల అందాలు విందు.. పిచ్చెక్కించే ఫొటొలివే!

Miss Universe 2023: విశ్వ సుందరి అందాల పోటీల్లో అందాల భామలు తళుక్కుమన్నారు. 72 వ వార్షిక మిస్ యూనివర్స్ అందాల పోటీ ఎల్ సాల్వెడార్  రాజధాని సాన్ సాల్వెడార్ లో జరుగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ అందాల పోటీలో వివిధ దేశాల నుంచి 90 మహిళలు మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీ పడనున్నారు. సాన్ సాల్వడార్ లో ఈరోజు జరగబోయే విశ్వ సుందరి పోటీల్లో చండీగర్ కు చెందిన 22 ఏళ్ల మోడల్ కమ్ డాన్సర్ "శ్వేత శారద" భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  72 వ విశ్వ సుందరి పోటీలను మెనౌనోస్ తో కలిసి ఒలివియా కల్పో & జెన్నీ మైతో హోస్ట్ చేస్తున్నారు.

విశ్వ సుందరి పోటీలో భాగంగా నిర్వహించిన "నేషనల్ కాస్ట్యూమ్ కాంపిటీషన్" వివిధ దేశాలకు చెందిన మోడల్స్ రకరకాల థీమ్స్ లో స్టేజ్ పై పాల్గొన్నారు. ఈ విశ్వ సుందరి పోటీలకు మరింత అందం, అద్భుతాన్ని యాడ్ చేయడానికి అమెరికన్ ఫేమస్ సింగర్ "జాన్ లెజెండ్" ప్రదర్శన ఇవ్వనున్నారు. ఫైనల్ మిస్ యూనివర్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి.

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

Advertisment
తాజా కథనాలు