New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mother-1.jpg)
Ongole: ప్రకాశం జిల్లా గిద్దలూరులో మనస్తాపంతో మైనర్ బాలిక బోయిలపల్లె రావణమ్మ (15) ఆత్మహత్య చేసుకుంది. గిద్దలూరు బాలికల ఉన్నతపాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక.. ఇంట్లో పెళ్ళి ప్రతిపాదన తీసుకురావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. బాలిక మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
తాజా కథనాలు