New Update
తాజా కథనాలు
రైతుభరోసా సాయం విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తోంది. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.