New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/uttam-jpg.webp)
Uttam Kumar Reddy: విద్యుత్ ఉత్పత్తిని పెంచినట్లు చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్, మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని తేల్చి చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు పాత సాంకేతికత వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుందని అన్నారు.
తాజా కథనాలు