AP: సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. వైసీపీ మంత్రులు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని స్థానాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె బయటకు వెళ్లిపోయారు.
పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్
AP: సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. వైసీపీ మంత్రులు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని స్థానాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె బయటకు వెళ్లిపోయారు.
New Update
Advertisment