గుండ్లవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించిన సీతక్క

గోవిందరావు పేట మండలం పస్రాలోని గుండ్లవాగు వరద ప్రవాహాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ షభరిష్, అధికారులకు పలు సూచనలు చేశారు.

గుండ్లవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించిన సీతక్క
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe