New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Savita.jpg)
Minister Savita: మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటువైపు వెళ్తున్న మంత్రి సవిత.. ప్రమాదం గమనించి కాన్వాయ్ ఆపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.
తాజా కథనాలు