AP: ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలి.. అధికారులకు మంత్రి హెచ్చరిక విజయనగరం జిల్లాలో ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి. ఈ నెల16 తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామల్లో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి #sandhya-rani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి