Vizianagaram: గడచిన ప్రభుత్వంలో ఏ ఒక్క కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేదన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రైతులకు పంట నష్ట పరిహారం ఊసే లేదన్నారు. వైద్యంలో హాస్పిటల్స్ అన్నిటిని గాడిలో పెట్టవలసిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా 11 ప్రాజెక్టులు ఉన్నా సాగునీరు త్రాగునీరుకి ఇబ్బందులు తప్ప లేదన్నారు.
పూర్తిగా చదవండి..Sandhya Rani: అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి: మంత్రి సంధ్యారాణి
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మన తన భేదం లేకుండా అందరికీ సంక్షేమ అందేలా చూస్తామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన తప్పులను తాము చెయ్యమన్నారు. గడచిన ప్రభుత్వంలో ఏ ఒక్క కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేదని విమర్శలు గుప్పించారు.
Translate this News: