కవి జయరాజుకు మంత్రి పొన్నం పరామర్శ

అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ తెలంగాణ ప్రజా కవి జయరాజును మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

New Update
కవి జయరాజుకు మంత్రి పొన్నం పరామర్శ
Advertisment
తాజా కథనాలు