AP: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నారాయణ

ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని అమలుపరుస్తామన్నారు మంత్రి నారాయణ. నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఉచితంగా మెరుగైన విద్యాబోధన అందిస్తానన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు పలుచోట్ల లేవుట్లలో అక్రమాలు జరిగాయని.. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

New Update
AP: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నారాయణ

Minister Narayana: ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని అమలుపరుస్తామన్నారు మంత్రి నారాయణ. నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఉచితంగా మెరుగైన విద్యాబోధన అందిస్తానన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు పలుచోట్ల లేవుట్లలో అక్రమాలు జరిగాయని కామెంట్స్ చేశారు. లేవుట్లలో జరిగిన అక్రమాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారిస్తామని.. ఆ తర్వాత తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు