This browser does not support the video element.
గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసిన మంత్రి దుర్గేష్
మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పదవి చేపట్టిన దుర్గేష్ కు బుచ్చయ్య చౌదరి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి దుర్గేష్ సైతం గోరంట్లను ఘనంగా సన్మానించారు.
New Update
Advertisment