New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Gorantla-Buchaiah-Chowdary-.jpg)
మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పదవి చేపట్టిన దుర్గేష్ కు బుచ్చయ్య చౌదరి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి దుర్గేష్ సైతం గోరంట్లను ఘనంగా సన్మానించారు.