New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-12T174523.259.jpg)
జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.2 గా నమోదైంది. పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం..బారాముల్లా జిల్లాలో 5 కిలో మీటర్ల లోతులో కు మధ్యాహ్నం 12.25 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూ ప్రకంపనలతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం.
తాజా కథనాలు