Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో బంపర్ ఆఫర్..!

ఉగాది పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్‌, సూపర్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నట్లు వెల్లడించింది.

Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!
New Update
#hyderabad-metro
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe