New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Big-shock-for-Hyderabad-metro-commuters-2-jpg.webp)
తాజా కథనాలు
ఉగాది పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నట్లు వెల్లడించింది.