Pawan: పవన్ గెలుపుపై మెగా ఫ్యామిలీ, జనసేన నేతల ఎమోషనల్ వీడియో.!

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో దూసుకెళ్తున్నారు. చేబ్రోలు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు జనసేన నేత నాగబాబు, శ్రీమతి పద్మజా, డాక్టర్ శ్రీమతి మాధవి. పవన్ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Pawan: పవన్ గెలుపుపై మెగా ఫ్యామిలీ, జనసేన నేతల ఎమోషనల్ వీడియో.!

Pawan Kalyan: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో దూసుకెళ్తున్నారు. చేబ్రోలు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు జనసేన నేత నాగబాబు, శ్రీమతి పద్మజా, డాక్టర్ శ్రీమతి మాధవి. పవన్ ఘన విజయం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు