New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Raghunandan-rao.jpg)
బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి ఆయన వెళ్లారు. బ్లిట్జ్ పత్రిక ప్రతులను రాహుల్ గాంధీ సిబ్బందికి అందించారు.