IPS Transfers: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్ లు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన IPSలు వీరే:
కుమార్ విశ్వజిత్ - రైల్వేస్ డీజీ
అతుల్ సింగ్ - ఏపీఎస్పీ ఏడీజీ
సీహెచ్ శ్రీకాంత్ - ఆక్టోపస్ ఐజీ
కొల్లి రఘురాం రెడ్డి - విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్
ఎస్వీ రాజశేఖర్ బాబు - SLPB చైర్మన్,హోమ్ గార్డ్స్ ఐజీ గా అదనపు బాధ్యతలు
సర్వశ్రేష్ట్ త్రిపాఠి - సీఐడీ ఐజీ
ఎస్.హరికృష్ణ - ఐజీ,పర్సనల్
కేవీ మోహన్ రావు - స్పోర్ట్స్ ఐజీ
సెంథిల్ కుమార్ - ఆక్టోపస్ డీఐజీ,లా అండ్ ఆర్డర్ డీఐజీ గా ఆదనవు బాధ్యతలు
రాహుల్ దేవ్ శర్మ - డీఐజీ(ట్రైనింగ్)
విశాల్ గున్ని - విశాఖ రేంజ్ డీఐజీ
సీహెచ్ విజయ రావ్ - కర్నూల్ రేంజ్ డీఐజీ
ఫకీరప్ప - విశాఖ జాయింట్ కమిషనర్
అద్నాన్ నయీమ్ అస్మి - కృష్ణా జిల్లా ఎస్పీ
అమిత్ బర్దార్ - ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కమాండెంట్
అరిఫ్ హఫీజ్ - ISW ఎస్పీ
అజిత వెజెండ్ల - వెస్ట్ గోదావరి ఎస్పీ
కెఎస్ఎస్వీ సుబ్బా రెడ్డి - రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్,రాజమండ్రి
వై రిశాంత్ రెడ్డి - ఎస్పీ,CI సెల్
పి.జాషువా - చిత్తూరు జిల్లా ఎస్పీ
U.రవిప్రకాష్ - ఏసీబీ ఎస్పీ
ఛందోలు మణికంఠ - విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ.
అధిరాజ్ సింగ్ రాణా - ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్
కృష్ణ కాంత్ పటేల్ - ఏపీఎస్పీ 3 వ బెటాలియన్ కమాండెంట్
తుషార్ దుడి - గుంటూరు జిల్లా ఎస్పీ
కె.శ్రీనివాసరావు - జగ్గయ్యపేట డీసీపీ
కునుబిల్లి ధీరజ్ - రంపచోడవరం ఏఎస్పీ
జగదీష్ అదహళ్లి - ఏఎస్పీ పాడేరు
ఆనంద్ రెడ్డి - విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ
మోకా సత్యనారాయణ - విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ -2