IPS Transfers: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్ లు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..IPS Transfers: ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు..!!
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్ లు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది.
Translate this News: