దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 73,511కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు కోల్పోయి 22,302కి దిగజారింది.
పూర్తిగా చదవండి..లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 73,511కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు కోల్పోయి 22,302కి దిగజారింది.
Translate this News: