Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఆయన కస్టడీని మరోసారి పొడిగించింది. మే 30 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా ఇటీవల తనకు ఈ కేసులో బెయిల్ కావాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Manish Sisodia: మనీష్ సిసోడియాకు షాక్.. మరోసారి కస్టడీ పొడింపు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఆయన కస్టడీని మరోసారి పొడిగించింది. మే 30 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది.
Translate this News: