మిజోరాం సీఎం జోరంతంగాపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుంటే మంచిదని సూచించారు. మణిపూర్ లో అక్రమ వసలదారులను తమ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. త్వరలోనే వారందరినీ తమ ప్రభుత్వం రాష్ట్రం నుంచి బయటకు పంపిస్తుందన్నారు.
పూర్తిగా చదవండి..పక్క రాష్ట్రాల విషయాల్లో జోక్యం వద్దు…. మిజోరాం సీఎంపై బీరెన్ సింగ్ ఫైర్…!
మిజోరాం సీఎం జోరంతంగాపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుంటే మంచిదని సూచించారు. మణిపూర్ లో అక్రమ వసలదారులను తమ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుక ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Translate this News: