Manchu Lakshmi: వామ్మో.. మంచు లక్ష్మి అందం మాములుగా లేదుగా.!

నటి మంచు లక్ష్మి బోల్డ్ గా దిగిన గ్లామరస్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ కలర్ బ్లౌజ్, శారీలో ఆమె మెరిసిపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi: వామ్మో.. మంచు లక్ష్మి అందం మాములుగా లేదుగా.!
New Update

Manchu Lakshmi: మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో మంచి నటిగా గుర్తింపును తెచ్చుకున్నారు.

publive-image

సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు, పలు సమస్యలపై కూడా ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి (Manchu Lakshmi) యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది.

Manchu Lakshmi Hot Pics Viral in Instagramతాజాగా మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. మోడరన్ డిజైనర్ శారీలో లో హాట్ నెస్ తో కేక పెట్టిస్తోంది ఈ మంచు వారసురాలు. గ్లామరస్ ఫొటోలను షేర్ చేసి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ బ్లౌజ్, శారీలో మెరిసిపోతుంది.

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో కొంతకాలం నటిగా రాణించింది మంచు లక్ష్మి. యాంకర్ గా కూడా సత్తా చాటింది. కానీ ఆ తర్వాత మంచు లక్ష్మికి ఆఫర్స్ కరువయ్యాయి. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది.

Manchu Lakshmi Hot Pics Viral in Instagram

#manchu-lakshmi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe