ఎల్బీనగర్‌లో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో యువకుడు రితీష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్టీఆర్‌ నగర్‌లోని ఆస్పత్రి భవనం పైనుంచి అందరు చూస్తుండగా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డు ప్రమాద కేసుకు భయపడే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో యువకుడు రితీష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్టీఆర్‌ నగర్‌లోని ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాద కేసుకు భయపడే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు