New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/hyd-1.jpg)
Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ట్యాంక్ బండ్ లో దూకిన వ్యక్తిని చూసి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యాడు. అక్కడున్న స్థానికులను అలెర్ట్ చేయడంతో.. వారు ట్యాంక్ బండ్ లోపలికి దిగి వ్యక్తిని కాపాడారు. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గత కారణాలను, అతని వివరాలను లేక్ పోలీసులు సేకరిస్తున్నారు.
తాజా కథనాలు