Etela Rajender: ఈటలకు కేంద్ర మంత్రి పదవి?: ఆర్టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు తనను ఎంపీగా గెలిపించిన మల్కాజ్ గిరి ప్రజలకు ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి వస్తుందా? రాదా అన్న విషయం తెలియదన్నారు. రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదన్నారు. ఆర్టీవీతో ఈటల ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 05 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Etela Rajender: తాను ఎన్ని జన్మలు ఎత్తినా మల్కాజ్ గిరి ప్రజల రుణం తీర్చుకోలేనని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా ఘన విజయం సాధించిన సందర్భంగా ఆర్టీవీతో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నోరుందని, మీడియాలో వార్తలు వస్తాయని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. బీఆర్ఎస్, కేసీఆర్ పై ప్రజలకు ఇంకా కోపం చల్లారలేదన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందా? రాదా అన్న విషయం తెలియదన్నారు. ఈటల పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. Also Read: నటి హేమకు షాక్ ఇచ్చిన ‘మా’ అసోసియేషన్.. సభ్యత్వం రద్దు! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి