Nirmal Benny: 37ఏళ్లకే గుండెపోటుతో మలయాళ నటుడి మృతి

మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో మరణించారు. ఈరోజు ఉదయం తన వివాసంలో తీవ్ర గుండెపోటుకు గురై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బెన్నీ స్నేహితుడు నిర్మాత సంజయ్‌ పడియూర్‌ ప్రకటించారు. బెన్నీమలయాళ ఫిల్మ్ 'ఆమెన్' తో గుర్తింపు తెచ్చుకున్నారు.

Nirmal Benny: 37ఏళ్లకే గుండెపోటుతో మలయాళ నటుడి మృతి
New Update

Nirmal Benny: మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో మరణించారు. ఈరోజు ఉదయం తన వివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బెన్నీ స్నేహితుడు నిర్మాత సంజయ్‌ పడియూర్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బెన్నీ మలయాళ ఫిల్మ్ 'ఆమెన్' తో గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read: Actress Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. మంచు విష్ణు కీలక ప్రకటన! - Rtvlive.com

#nirmal-benny #malayala-actor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe