New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-23T184132.788.jpg)
Nirmal Benny: మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో మరణించారు. ఈరోజు ఉదయం తన వివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బెన్నీ స్నేహితుడు నిర్మాత సంజయ్ పడియూర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బెన్నీ మలయాళ ఫిల్మ్ 'ఆమెన్' తో గుర్తింపు తెచ్చుకున్నారు.
View this post on Instagram
Also Read: Actress Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. మంచు విష్ణు కీలక ప్రకటన! - Rtvlive.com
తాజా కథనాలు