Krishnamma: 'కృష్ణమ్మ' నుంచి దుర్గమ్మ సాంగ్.. దుమ్మురేపిన సత్యదేవ్

వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ వీడియో ‘దుర్గమ్మ’ పాటను రిలీజ్ చేశారు.

Krishnamma: 'కృష్ణమ్మ'  నుంచి దుర్గమ్మ సాంగ్.. దుమ్మురేపిన సత్యదేవ్
New Update

Krishnamma: వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం 'కృష్ణమ్మ'. ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ వీడియో 'దుర్గమ్మ' పాటను రిలీజ్ చేశారు.

Also Read: Lucky Baskhar: బ్యాంక్ ఉద్యోగిగా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ టీజర్

#krishnamma-movie #sathya-dev
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe