Sankranti : శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే దానిని మకర సంక్రమణం అంటారు. ఆ రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి(Sankranti) నిజంగా మూడు రోజుల పండుగ కాదు..నెల రోజుల పండుగ అని చెప్పవచ్చు.
పూర్తిగా చదవండి..Sankranti 2024 : సంక్రాంతి రోజు ఈ పనులు చేయండి..పుణ్యమే కాదు.. సంపదతో ఇల్లు నిండుతుంది..!!
సంక్రాంతి పండుగ నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. వాటిని చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం పొందడంతో పాటు పుణ్యం కూడా సంపాదించుకోవచ్చు. నదీ స్నానం, దానం, తులసి పూజ, పితృదేవతలకు తర్పాణాలు వంటివి చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది.
Translate this News: