Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఆ ఫోటో చూసిన అభిమానులు ఫైర్ ఇమేజీస్, స్పీచ్ లెస్, సూపర్ ఫిజిక్ అంటూ పలు కామెంట్లతో స్పందిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఫైర్ ఇమోజీ పెట్టి స్పీచ్ లెస్ అంటూ మహేష్ బాబు ఫోటో పై స్పందించారు.
పూర్తిగా చదవండి..Mahesh Babu: మతి పోగోడుతున్న మహేష్ బాబు క్రేజ్.. ఆ ఫోటోకు ఎన్ని లక్షల లైక్స్ వచ్చాయో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఆ ఫోటో చూసిన అభిమానులు ఫైర్ ఇమేజీస్, స్పీచ్ లెస్, సూపర్ ఫిజిక్ అంటూ పలు కామెంట్లతో స్పందిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఫైర్ ఇమోజీ పెట్టి స్పీచ్ లెస్ అంటూ మహేష్ బాబు ఫోటో పై స్పందించారు.
Translate this News: