Sitara Latest Photos: మహేష్ గారాల పట్టి ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది!

న్యూ ఇయర్ సందర్భంగా లేటెస్ట్ ఫొటోలతో అందరినీ ఆకట్టుకుంటుంది మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని. తన క్యూట్ ఫొటోస్ రూపంలో నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ.. ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.

New Update
 Sitara Latest Photos: మహేష్ గారాల పట్టి ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది!

Sitara Latest Photos: క్యూట్ ఫొటోస్ తో నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్న సితార ఘట్టమనేని. న్యూ ఇయర్ సందర్భంగా సితార తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.

publive-image

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కూతురు సితార. చిన్నప్పటి నుంచే ఒక సెలెబ్రెటీలా మారిపోయింది సితార. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ బేబీ డాల్.

publive-image

సితారకు డాన్స్ అంటే చాలా ఇష్టం. తరచుగా తన డాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా సితార కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ తో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. డాన్స్ చూసిన అభిమానులు సూపర్, క్యూట్ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేశారు.

publive-image

మహేష్ బాబు కూతురిగా మాత్రమే కాదు.. చిన్న వయసులోనే ఛారిటీలు, సోషల్ యాక్టీవిటీస్ చేస్తూ.. మహేష్ బాబు అభిమానుల నుంచి తండ్రి తగ్గ తనయ అంటూ ప్రసంశలను పొందింది సితార.

publive-image

చిన్న వయసులోనే సితార PMJ జ్యూలర్స్ బ్రాండ్ అంబాసిడర్ నియమితురాలైంది. సితార నటించిన PMJ న్యూ యార్క్ టైమ్స్ బిల్ బోర్డు పై ప్రదర్శించారు. ఈ యాడ్ తో సితార అందరి ద్రుష్టిని తన వైపుకు తిప్పేసుకున్నారు. అంతే కాదు ఈ యాడ్ ద్వారా తనకు వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఛారిటీకీ ఇచ్చేసి.. అందరి మనసుల్ని ఫిదా చేసింది.

publive-image

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. నమ్రత దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సితార, గౌతమ్, ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేశారు.

publive-image

Also Read: YS Sharmila : కుమారుడి వివాహంపై షర్మిల కీలక ప్రకటన.. రేపు ఇడుపులపాయకు కుటుంబ సమేతంగా..!

Advertisment
తాజా కథనాలు