Sambhaji Bhide Controversial Statement : మహాత్మా గాంధీని(Mahatma Gandhi) కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నాయకుడు శంభాజీ భిడేపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ఒక ప్రకటన చేశారు. గాంధీ అయినా, సావర్కర్ అయినా జాతీయ వ్యక్తులను అవమానిస్తే సహించబోనని ఫడ్నవీస్ అన్నారు. అభ్యంతరకర కథనం ద్వారా వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అవమానించినందుకు కాంగ్రెస్ మౌత్‌పీస్ ‘షిడోరి’పై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర హోం శాఖను కూడా నిర్వహిస్తున్న ఫడ్నవీస్ అసెంబ్లీలో చెప్పారు.
పూర్తిగా చదవండి..మహాత్మా గాంధీ అయినా, సావర్కర్ అయినా జాతీయ వ్యక్తులను అవమానిస్తే సహించబోమన్న డిప్యూటీ సీఎం..!
గాంధీ అయినా, సావర్కర్ అయినా జాతీయ వ్యక్తులను అవమానిస్తే సహించబోమన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్. జాతీయ దిగ్గజాలను అవమానిస్తే సహించేది లేదన్నారు. దివంగత హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌ను అవమానించినందుకు కాంగ్రెస్ మౌత్పీస్పై చర్య తీసుకుంటామని ప్రకటించారు.
Translate this News: