మంచి మనస్సు చాటిన మహబూబాబాద్ పోలీసులు

మహబూబాబాద్ పోలీసులు మంచి మనస్సు చాటు కున్నారు. నర్సింహులపేట మండలం, పెద్దనాగారంలో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నాగన్న కుటుంబానికి అండగా నిలిచారు. వారికి ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఎస్పీ సమక్షంలో ఆ కుటుంబం ఈ రోజు గృహ ప్రవేశం చేసింది.

New Update
మంచి మనస్సు చాటిన మహబూబాబాద్ పోలీసులు
Advertisment
Advertisment
తాజా కథనాలు