Why relationship ends: శాశ్వతమైన ప్రేమ(love) అన్నది సాధ్యంకాదు.. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు ప్రేమ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఎందుకుంటే సంబంధాలు సంక్లిష్టమైనవి.. వాటి విజయం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎల్లకాలం ఒకేరకమైన ప్రేమ ఉండదు కదా అని ప్రతి రిలేషన్షిప్ని పాడుచేసుకోలేం. అది జీవితంపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్లు లేదా పెళ్లి చేసుకున్న వాళ్లు బ్రేక్ అప్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి.
పూర్తిగా చదవండి..Relationship: రిలేషన్షిప్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఈ తప్పులు చేయకండి!
ప్రతి రిలేషన్షిప్ ప్రత్యేకమైనదే. అయితే ఆ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా.. ఫెయిల్ అవుతుందా అన్నది సంబంధిత వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. రిలేషన్షిప్ మధ్యలోనే కట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి కమ్యూనికేషన్ గ్యాప్, ట్రస్ట్ ఇష్యూస్!
Translate this News: