Relationship: రిలేషన్షిప్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఈ తప్పులు చేయకండి!
ప్రతి రిలేషన్షిప్ ప్రత్యేకమైనదే. అయితే ఆ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా.. ఫెయిల్ అవుతుందా అన్నది సంబంధిత వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. రిలేషన్షిప్ మధ్యలోనే కట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి కమ్యూనికేషన్ గ్యాప్, ట్రస్ట్ ఇష్యూస్!