/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Aroori-Ramesh-jpg.webp)
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఎంపీగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు నచ్చకనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలో పని చేయడం కోసమే తాను బీజేపీలో చేరానన్నారు. ఆరూరి రమేష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.