New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Revanth-reddy-modi-meeting-.jpg)
మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపే లక్ష్యంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మహబూబ్ నగర్ లో ఈ రోజు మధ్యాహ్నం 3:15 గంటలకు జరగనున్న మీటింగ్ లో పాల్గొననున్నారు. ప్రధాని మీటింగ్ కు భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ. సభా ప్రాంగణం నుంచి లైవ్ ను ఈ వీడియోలో చూడండి.