🔴Election Live Updates: ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్

దేశ వ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్ర 5 గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైంది.

New Update
🔴Election Live Updates: ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్

  • Apr 19, 2024 18:13 IST

    పోలింగ్ శాతం వివరాలు



  • Apr 19, 2024 17:54 IST

    5 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదు



  • Apr 19, 2024 16:36 IST

    తమిళనాడులో ఇప్పటివకు 51.41 శాతం పోలింగ్



  • Apr 19, 2024 16:30 IST

    మణిపూర్ లోని పలు ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా అల్లర్లు



  • Apr 19, 2024 15:59 IST

    మధ్యాహ్నం 3 గంటల వరకు త్రిపురలో 68.35% ఓటింగ్ నమోదైంది



  • Apr 19, 2024 15:57 IST

    ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలో ఒక మరుగుజ్జు జంట



  • Apr 19, 2024 15:28 IST

    మణిపూర్ లోని 5 బూత్‌లలో పోలింగ్ ఆగిపోయింది



  • Apr 19, 2024 15:03 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న సిక్కిం సీఎం తమాంగ్



  • Apr 19, 2024 14:59 IST

    మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా 40% పోలింగ్



  • Apr 19, 2024 14:56 IST

    పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రాలకు..



  • Apr 19, 2024 14:16 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న హీరోయిన్ స్నేహ



  • Apr 19, 2024 13:49 IST

    మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ శాతం - లక్షద్వీప్‌లో అత్యల్పంగా - 29.91% త్రిపురలో అత్యధికంగా - 53.04%



  • Apr 19, 2024 13:21 IST

    ఓటు వేసిన అనంతరం నటుడు కార్తీ- ఈరోజు సెలవు అని అనుకోవద్దు, అందరూ వచ్చి ఓటు వేయాలి



  • Apr 19, 2024 13:10 IST

    చెన్నై: ప్రజలు ఓట్లు వేసే ముందు తమ అభ్యర్థుల గురించి తెలుసుకోవాలి - నటుడు సూర్య



  • Apr 19, 2024 12:53 IST

    నా ఓటు భారతదేశానికి.. నా ఓటు భారతదేశాన్ని వ్యాధుల రహిత మరియు మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే - బాబా రామ్‌దేవ్



  • Apr 19, 2024 12:38 IST

    తమిళనాడు: నటుడు మరియు తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు



  • Apr 19, 2024 12:18 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న రాఘవ లారెన్స్



  • Apr 19, 2024 12:13 IST

    ఫేజ్ 1 పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ శాతం



  • Apr 19, 2024 11:36 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న త్రిష



  • Apr 19, 2024 11:27 IST

    ​​కొహిమాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన నాగాలాండ్ సీఎం నేఫియు రియో



  • Apr 19, 2024 11:23 IST

    నాగ్‌పూర్: ప్రజలందరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి - మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్



  • Apr 19, 2024 11:11 IST

    చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఓటు వేశారు



  • Apr 19, 2024 10:55 IST

    మీ ఓటు సురక్షితమైన భారతదేశం, సంపన్న భారతదేశం మరియు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తుంది - బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా



  • Apr 19, 2024 10:40 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న సిక్కిం CM ప్రేమ్ సింగ్ తమాంగ్



  • Apr 19, 2024 10:35 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ - జ్యోతి అమ్గే



  • Apr 19, 2024 10:17 IST

    మధ్యప్రదేశ్‌లోని బాలాఘర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కొత్తగా పెళ్లయిన జంట



  • Apr 19, 2024 10:03 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న కమల్ హాసన్



  • Apr 19, 2024 09:50 IST

    కోయంబత్తూరులో పన్నీరు చల్లి ఓటర్లను ఆహ్వానిస్తున్న అధికారులు



  • Apr 19, 2024 09:10 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న సద్గురు



  • Apr 19, 2024 09:10 IST

    డెహ్రడూన్: ఓటు హక్కు వినియోగించుకున్న మూడు తరాలు



  • Apr 19, 2024 09:04 IST



  • Apr 19, 2024 08:52 IST

    పోలింగ్‌ కేంద్రానికి బుల్లెట్ మీద వచ్చిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి



  • Apr 19, 2024 08:50 IST

    జైపూర్ లో ఓటు వేసిన రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ



  • Apr 19, 2024 08:46 IST



  • Apr 19, 2024 08:44 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న హీరో అజిత్ & ధనుష్



  • Apr 19, 2024 08:39 IST

    పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌



  • Apr 19, 2024 08:38 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్



  • Apr 19, 2024 08:13 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న రజినీ కాంత్‌



  • Apr 19, 2024 08:04 IST

    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై ఓటు హక్కును వినియోగించుకున్నారు



  • Apr 19, 2024 07:55 IST

    త్రిపురలో..



  • Apr 19, 2024 07:42 IST

    ఓటు వేసేందుకు ఓటర్లతో పాటు క్యూలో నిల్చున్న మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా



  • Apr 19, 2024 07:35 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై



  • Apr 19, 2024 07:35 IST

    షిల్లాంగ్ లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళలు



  • Apr 19, 2024 07:31 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ హీరో అజిత్



  • Apr 19, 2024 07:30 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న వెస్ట్‌ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద్ బోసే



  • Apr 19, 2024 07:28 IST

    ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్‌ నేత, ఎంపీ అభ్యర్థి కార్తీ పి. చిదంబరం



  • Apr 19, 2024 07:24 IST

    బీహార్ లో ఓటర్ల బారులు



  • Apr 19, 2024 07:22 IST

    ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న తమిళిసై



  • Apr 19, 2024 07:21 IST

    యూపీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు



  • Apr 19, 2024 07:18 IST

    నాగపూర్‌ లో ఓటు వేసిన మోహన్‌ భగవత్‌



  • Apr 19, 2024 07:17
    కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పళని స్వామి

  • Apr 19, 2024 07:08
    ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

  • Apr 19, 2024 07:07
    తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌
  • Apr 19, 2024 06:54
    7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌
  • Apr 19, 2024 06:48
    మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంపు
  • Apr 19, 2024 06:45
    చెన్నైలో మహిళల కోసం పింక్‌ పోలింగ్‌ బూత్‌ లను ఏర్పాటు చేసిన అధికారులు
  • Apr 19, 2024 06:39
    మణిపూర్ లో పోలింగ్ కేంద్రం బయట మహిళల పూజలు

  • Apr 19, 2024 06:38
    సిక్కింలో పోలింగ్ కేంద్రం ఎదుట ఓటర్ల బారులు

  • Apr 19, 2024 06:35
    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి
  • Apr 19, 2024 06:31
    తొలి దశ ఎన్నికల పోటీలో ప్రముఖులు, మంత్రులు
  • Apr 19, 2024 06:19
    మణిపూర్ లో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత

  • Apr 19, 2024 06:18
    మహరాష్ట్రలో

  • Apr 19, 2024 06:15
    వెస్ట్ బెంగాల్ లో..

  • Apr 19, 2024 06:14
    తమిళనాడులో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు

  • Apr 19, 2024 06:12
    ఎన్నికల కోసం 41 హెలికాఫ్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు
  • Apr 19, 2024 06:11
    అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు
  • Apr 19, 2024 06:11
    50 శాతానికి పైగా పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌
  • Apr 19, 2024 06:10
    వృద్దులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం
  • Apr 19, 2024 06:09
    తొలిసారి ఓటు వేసేవారి సంఖ్య 35.67 లక్షలు
  • Apr 19, 2024 06:09
    తొలివిడతలో ఓటు వేయనున్న 16.63 కోట్ల మంది
  • Apr 19, 2024 06:07
    మొదటి దశ పోలింగ్.. ముఖ్యమైన వివరాలు

  • Apr 19, 2024 06:06
    ఈసారి ఎన్నికల బరిలో అత్యంత సంపన్న అభ్యర్థి నకుల్‌ నాథ్‌

  • Apr 19, 2024 06:02
    నాగాలాండ్ లో పోలింగ్‌ కేంద్రాల్లో నారీశక్తి

  • Apr 19, 2024 06:01
    పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు కొండలెక్కి వెళ్లిన సిబ్బంది

  • Apr 19, 2024 05:55
    అరుణాచల్‌ ప్రదేశ్‌ లో గుర్రాలపై పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది

  • Apr 19, 2024 05:54
    అందరూ ఓటేయ్యండి: సీఈసీ

  • Apr 19, 2024 05:53
    ప్రతి ఓటు ముఖ్యమే : సీఈసీ రాజీవ్‌ కుమార్‌
  • Apr 19, 2024 05:51
    పలు రాష్ట్రాల్లో ఆకట్టుకుంటున్న మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

  • Apr 19, 2024 05:47
    ఎన్నికల విధుల్లో 18 లక్షల మంది సిబ్బంది
  • Apr 19, 2024 05:46
    1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాలు
  • Apr 19, 2024 05:45
    బరిలో 1600 మంది అభ్యర్థులు
Advertisment