భారీ ర్యాలీతో ఈటల నామినేషన్-LIVE

మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఈ రోజు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈటల.

New Update
భారీ ర్యాలీతో ఈటల నామినేషన్-LIVE

Advertisment
తాజా కథనాలు