తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ-LIVE

తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ ప్రారంభమైంది. ఈ సభలో కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్నారు. తెలంగాణలో గెలుపు సెంటిమెంట్‌తో తుక్కుగూడ వేదిక నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభిస్తోంది.

New Update
తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ-LIVE

Advertisment
తాజా కథనాలు