New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Eluru-Chandrababu-Speech-LIVE.jpg)
ఏలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఎవరి భూమి వాళ్లకు చెందకుండా పోతుందన్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.