TS Politics: హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరంటే?
హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సమీరుల్లా ఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు సమీరుల్లా ఖాన్ పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.