Lokesh Kanagaraj About Leo Part- 2 : తలపతి విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన ‘లియో’ మూవీ (Leo Movie) కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. విజయ్ సరసన త్రిష (Trisha) హీరోయిన్ గ నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మడోనా సెబాస్టియన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని లోకేష్ తాజాగా వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ లో సీక్వెల్ పై ఆసక్తి నెలకొంది.
పూర్తిగా చదవండి..Lokesh Kanagaraj : ‘లియో’ పార్ట్ – 2 కథ రెడీ.. కానీ : లోకేష్ కనగరాజ్
తలపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన 'లియో' మూవీ కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల లోకేష్ ఒక భేటీలో పాల్గొన్నాడు. ఇందులో లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు.
Translate this News: