Nara Lokesh: స‌ర్వీస్ రివాల్వ‌ర్ గురిపెడుతున్నారు? కారంపూడి సీఐని సస్పెండ్ చేయాలి: లోకేష్

కారంపూడి సీఐ చిన్న మల్లయ్యని సస్పెండ్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సన్నగండ్ల టీడీపీ నేత చప్పిడి రాముపై గన్ ఎత్తిన సీఐ చిన్న మల్లయ్యపై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

New Update
AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!

Advertisment
తాజా కథనాలు