13మందితో కాంగ్రెస్ తుది జాబితా?

ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ హాజరయ్యారు. తెలంగాణ లోక్ సభ అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 13 మందితో తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

New Update
AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు!

ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ హాజరయ్యారు. తెలంగాణ లోక్ సభ అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 13 మందితో తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు