🔴 Lok Sabha Election 2024 Phase 3 Live Updates: కొనసాగుతోన్న 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్ అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మొత్తం 93 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తోంది ఈసీ. By Nikhil 07 May 2024 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి May 07, 2024 13:43 IST బల్రాంపూర్ జిల్లాలో సంప్రదాయ నృత్యాలతో పోలింగ్ కేంద్రాలకు.. लोकसभा निर्वाचन 2024 के तृतीय चरण में जिला @BalrampurDist के मतदान केंद्र कुसमी में ग्रामीण मतदाता अपनी पारंपरिक वेशभूषा में लोकगीत गाते हुए मतदान केंद्र पहुँचे।1/2#ChhattisgarhLoksabha2024 @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/LH5ne1RoNz — Chief Electoral Officer, Chhattisgarh (@CEOChhattisgarh) May 7, 2024 May 07, 2024 12:20 IST ఉదయం 11 గంటల వరకు 25.4 శాతం పోలింగ్ నమోదు May 07, 2024 11:54 IST ఛత్తీస్‌గఢ్ లో కొనసాగుతోన్న పోలింగ్ “बूढ़े हो या जवान सभी करें मतदान” लोकसभा निर्वाचन 2024 के अन्तर्गत मतदान केंद्र में उपस्थित स्वयंसेवकों द्वारा वरिष्ठ एवं दिव्यांग मतदाताओं को सुगम मतदान हेतु अपेक्षित सहायता प्रदान की जा रही है।1/2#ChhattisgarhLoksabha2024 @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/RrGCtGawk6 — Chief Electoral Officer, Chhattisgarh (@CEOChhattisgarh) May 7, 2024 May 07, 2024 11:53 IST హర్పనహళ్లిలో ఓటు వేసిన వారికి మొక్కలు అందించిన అధికారులు ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯ ಹರಪನಹಳ್ಳಿ ತಾಲೂಕಿನ ಹರಪನಹಳ್ಳಿ ತಾಲೂಕು ಪಂಚಾಯತ್ ಸಾಮರ್ಥ್ಯ ಸೌಧದಲ್ಲಿನ ಮತಗಟ್ಟೆಯಲ್ಲಿ ಮತದಾರರಿಗೆ ಗಿಡಗಳನ್ನು ನೀಡುವ ಮೂಲಕ ಮತದಾನ ಹೆಚ್ಚಳಕ್ಕೆ ಪ್ರೇರೇಪಣೆ ನೀಡಲಾಯಿತು.#ceokarnataka #LokaSabhaElection2024#Election2024#YourVoteYourVoice#VotingMatters#DeshkaGarv #voteindia #may7 pic.twitter.com/cKEzDMAyu9 — Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) May 7, 2024 May 07, 2024 11:35 IST గోవాలో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ Shades of green at the polls: Glimpses of Green eco-friendly polling booths in #Goa! 🌱 Join the celebration of #ChunavKaParv and #GoVote Credit 📷 @CEO_Goa#ChunavKaParv #DeshKaGarv #Elections2024 #LokSabhaElections2024 pic.twitter.com/OtqJO5m5P8 — Election Commission of India (@ECISVEEP) May 7, 2024 May 07, 2024 11:30 IST అహ్మదాబాద్ లో ఓటు వేయడానికి వచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ #WATCH | Adani group chairman Gautam Adani arrives at a polling booth in Ahmedabad, Gujarat to cast his vote for #LokSabhaElections2024 pic.twitter.com/fLwAWxCesx — ANI (@ANI) May 7, 2024 May 07, 2024 11:28 IST కర్ణాటక హవేరీ లో ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై #WATCH | Haveri, Karnataka: After casting his vote, Former Karnataka CM and BJP candidate from Haveri, Basavaraj Bommai says, "I appeal to people to come out and vote and participate in this festival of democracy..." #LokSabhaElections2024 https://t.co/OfOTwH4L24 pic.twitter.com/nXqXQEddAp — ANI (@ANI) May 7, 2024 May 07, 2024 11:26 IST ఓటర్లు మావైపే అంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ #WATCH | Patna: Former Bihar CM and RJD leader Lalu Prasad Yadav says, "The votes are on our side... They are saying that there will be 'Jungle Raj' because they are scared, they are trying to instigate... They want to finish the Constitution and democracy... 'Are toh reservation… pic.twitter.com/TdrHFhy2sB — ANI (@ANI) May 7, 2024 May 07, 2024 11:22 IST ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ఎల్జీ వీకే సక్సేనా #WATCH | Ahmedabad, Gujarat: Delhi LG VK Saxena casts his vote at a polling station in Prakash Higher Secondary School pic.twitter.com/OA2K6qkehT — ANI (@ANI) May 7, 2024 May 07, 2024 11:15 IST ఓటు వేయడానికి ముందు ఆలయంలో పూజలు చేసిన దిగ్విజయ్ సింగ్ భోపాల్‌లో ఓటు వేయడానికి ముందు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ జవహర్ చౌక్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో భార్య అమృతా సింగ్‌తో కలిసి పూజలు చేశారు. May 07, 2024 11:13 IST భోపాల్ లో ఓటు వేసేందుకు మహిళల ఉత్సాహం May 07, 2024 10:58 IST ఓటింగ్ బహిష్కరించిన గ్రామస్తులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లోని గర్హి ధరూ గ్రామ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామానికి ఎంపీ-ఎమ్మెల్యే రోడ్డు వేయలేదని అంటున్నారు. రోడ్డు సమస్య తీరకపోతే ఏ పార్టీకి ఓటేయబోమన్నారు May 07, 2024 10:56 IST ఫిరోజాబాద్‌లో నకిలీ ఓటు వేయడానికి వచ్చి పట్టుబడ్డారు ఫిరోజాబాద్‌లో నకిలీ ఓట్లు వేయడానికి వచ్చిన 42 మందిని పోలీసులు పట్టుకున్నారు. రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 మంది, రసూల్‌పూర్‌లో 12 మంది, దక్షిణాది నుంచి 10 మందిని అరెస్టు చేశారు. May 07, 2024 10:55 IST ఓటుహక్కు వినియోగించుకున్న దివ్యాంగ వయోజనుడు.. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో 62 ఏళ్ల అనూప్ కుమార్ ఓటు వేయడానికి వీల్ చైర్‌లో వచ్చారు. అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. May 07, 2024 10:52 IST తన భార్యతో కలిసి ఓటు వేసిన అఖిలేష్ యాదవ్ May 07, 2024 10:51 IST ఓటు వేసిన ప్రముఖులు కర్ణాటకలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్రలోని బారామతిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రియా సూలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. May 07, 2024 10:50 IST ఓటు వేసిన అఖిలేష్ యాదవ్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి మెయిన్‌పురిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. May 07, 2024 10:48 IST జంగిల్ థీమ్ లో పోలింగ్ బూత్ రాయ్‌పూర్‌లోని అటవీ శాఖ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌ను జంగిల్ థీమ్‌లో అలంకరించారు. ఓటర్లకు నీడ కోసం చలువ పందిళ్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. తద్వారా వారు తమ టర్న్ కోసం నిలబడి కాకుండా కూచుని వేచి ఉన్నారు. May 07, 2024 10:43 IST పోలింగ్ కేంద్రంలో తేనెటీగలు దాడి రాయ్‌గఢ్ లోక్‌సభలోని జష్‌పూర్‌లోని అరా పోలింగ్ కేంద్రంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వచ్చిన 8 మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. వారందరినీ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. May 07, 2024 10:41 IST మూడు తరాలు కలిసి ఓటు వేశారు రాయ్‌గఢ్‌లో మూడు తరాలు కలిసి ఓటు వేశారు. సనత్ నాయక్ తాత గుల్మాని నాయక్, తండ్రి గెస్రం నాయక్‌తో కలిసి గెజముడ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. May 07, 2024 10:39 IST మధ్యప్రదేశ్‌లో ఓటు వేయడానికి వెళుతున్న యువకుడి కాల్చివేత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భింద్‌లో ఓటు వేయడానికి వెళ్తున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు చుట్టుముట్టి కాల్చిచంపారు. బుల్లెట్ అతని కడుపులోకి దూసుకెళ్లింది. దీంతో ఎక్కడికక్కడే ఆ యువకుడు మరణించాడు May 07, 2024 10:36 IST అక్కడక్కడా ఘర్షణలు.. బీహార్‌లో ఓటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ బీజేపీ అభ్యర్థి, టీఎంసీ మద్దతుదారు మధ్య ఘర్షణ జరిగింది. May 07, 2024 10:34 IST గుండెపోటుతో మరణించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ బీహార్‌లోని సుపాల్‌లోని పోలింగ్ బూత్‌లో శైలేంద్రకుమార్ అనే ప్రిసైడింగ్ అధికారి గుండెపోటుతో మరణించారు. May 07, 2024 10:28 IST దేశంలో ఉదయం 9 గంటల వరకు ఎంత ఓటింగ్ అయిందంటే.. ఉదయం 9 గంటల వరకు దేశంలో 10.57 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో 14.60 శాతం ఓటింగ్ జరిగింది. అస్సాం 10.12%, బీహార్ 10.03%, ఛత్తీస్‌గఢ్ 13.24%, గోవా 12.35%, గుజరాత్ 9.87%, కర్ణాటక 9.45%, మధ్యప్రదేశ్ 14.22%, మహారాష్ట్ర 6.64%, ఉత్తరప్రదేశ్ 11.63%, పశ్చిమ బెంగాల్ 14.60% పోలింగ్ జరిగింది. May 07, 2024 10:25 IST కుటుంబంతో సహా బీసీసీఐ అధికార ప్రతినిధి అజయ్ దేవ్నానీ ఓటు బీసీసీఐ అధికార ప్రతినిధి అజయ్ దేవ్నానీ తన కుటుంబంతో పాటు ఓటు వేశారు. ఆయన కొడుకు దక్ష్ దేవ్నానీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. May 07, 2024 10:17 IST ఓటు వేయడానికి వచ్చిన కర్ణాటక మాజీ సీఎం బస్వరాజు బొమ్మై #WATCH | Former Karnataka CM and BJP candidate from Haveri, Basavaraj Bommai stands in a queue as he awaits his turn to cast his vote for the third phase of #LokSabhaElections2024 He faces Congress candidate, Anandswamy Gaddadevarmath here. BJP's Shivkumar Udasi is the sitting… pic.twitter.com/YBczNgXIRO — ANI (@ANI) May 7, 2024 May 07, 2024 10:15 IST కర్ణాటకలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళ నృత్యం #WATCH | Madhya Pradesh: Women voters sing folk songs as they arrive to cast their votes at a polling booth in Vidisha Lok Sabha constituency. (Video: Office of Shivraj Singh Chouhan) #LokSabhaElections2024 pic.twitter.com/4fdGiG8Hl3 — ANI (@ANI) May 7, 2024 May 07, 2024 10:14 IST ఆ రాష్ట్రంలో 2 వేలకు పైగా 100 ఏళ్లు దాటిన ఓటర్లు https://rtvlive.com/more-than-two-thousand-voters-who-have-crossed-the-age-of-100-years-old-to-vote-in-chattisgarh/ May 07, 2024 10:11 IST ఓటుహక్కు వినియోగించుకున్న జెనీలియా దంపతులు Riteish Deshmukh, Genelia Deshmukh cast their vote in Maharashtra's Latur Read @ANI Story |https://t.co/uCjksBo9b5#RiteishDeshmukh #GeneliaDeshmukh #Vote #Maharashtra #LokSabhaElections2024 pic.twitter.com/nUhRlrO05L — ANI Digital (@ani_digital) May 7, 2024 May 07, 2024 10:09 IST ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ May 07, 2024 10:07 IST కర్ణాటకలో కొనసాగుతోన్న పోలింగ్ ಗದಗ ಜಿಲ್ಲೆಯ ಹುಲಕೋಟಿಯಲ್ಲಿ ಹಿರಿಯ ನಾಗರಿಕರು ಸೇರಿದಂತೆ ಯುವ ಜನರು ಮತ ಚಲಾಯಿಸಿದರು. ಮತದಾನದಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಎಲ್ಲರ ಭಾಗವಹಿಸುವಿಕೆ ಹೊಸ ದಾಖಲೆಯನ್ನು ಸೃಷ್ಟಿಸಲಿ. #ceokarnataka #LokaSabhaElection2024#Election2024#YourVoteYourVoice#VotingMatters #votingday#DeshkaGarv #voteindia #may7 pic.twitter.com/9KmGOWV59P — Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) May 7, 2024 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి